Gold Price Today: గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. వెండి రేట్లు మాత్రం..

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడులేనంతగా పసిడి ధరలు 57వేల మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి.

Gold Price Today: గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. వెండి రేట్లు మాత్రం..
Gold Price

Updated on: Jan 31, 2023 | 6:25 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడులేనంతగా పసిడి ధరలు 57వేల మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి. తాజాగా, బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,440 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.72,400 లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,590గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,370 లుగా కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 గా ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,440గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 గా ఉంది.

వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,400 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.72,400
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.74,700
  • బెంగళూరులో రూ.74,700
  • కేరళలో 74,700
  • కోల్‌కతాలో 72,400
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,700
  • విజయవాడలో రూ.74,700
  • విశాఖపట్నంలో రూ.74,700 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us