మహిళలకు పండుగే పండుగ.. తగ్గిన గోల్డ్ రేట్స్.. ఎంత తగ్గిందంటే?

Gold and Silver Latest Prices: కొన్నిసార్లు రేట్స్ భారీగా తగ్గితే.. మరి కొన్నిసార్లు విపరీతంగా పెరుగుతుంటాయి. తాజాగా ఏప్రిల్ 22, బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధరలో నిన్నటితో పోల్చితే ఈ రోజు తగ్గాయో? పెరిగాయో ఇక్కడ చూద్దాం..

మహిళలకు పండుగే పండుగ.. తగ్గిన గోల్డ్ రేట్స్.. ఎంత తగ్గిందంటే?
Gold

Updated on: Apr 22, 2026 | 9:59 AM

ప్రపంచ వ్యాప్తంగా పసిడి, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇక పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో గోల్డ్, సిల్వర్ ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ పరిణామాల వలన ఈ బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు రేట్స్ భారీగా తగ్గితే.. మరి కొన్నిసార్లు విపరీతంగా పెరుగుతుంటాయి. తాజాగా ఏప్రిల్ 22, బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధరలో నిన్నటితో పోల్చితే ఈ రోజు తగ్గాయో? పెరిగాయో ఇక్కడ చూద్దాం..

నేడు రెండు ఆంధ్రా, తెలంగాణలో గోల్డ్ రేట్స్ ఈ విధంగా ఉన్నాయి

హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,060

22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.1,41,850

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.1,54,750

విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,060

22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.1,41,850

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.1,54,750

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ పై ఓ లుక్కేద్దాం..

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,900లు ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,42,000 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,750లు ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,850 లు, చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,55,990లు, 22 క్యారెట్ల ధర రూ.1,42,990లు ఉంది. అలాగే, బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,750లు ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.141,850 లు ఉంది. కోల్‌కతా, పూణెలలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఇక వెండి ధరల విషయాని కొస్తే.. వెండి కిలో రూ.2,65,000 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,74,900 లు, విశాఖపట్నంలో రూ.2,74,900 లు, చెన్నైలో రూ.77,000ల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో రూ.2,65,000 ముంబైలో 2,65,000లుగా ఉంది.

Follow Us