Gold-Silver Rates Today : మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు హైదరాబాద్‌లో తులం బంగారం రేట్‌ ఎంతుందంటే..?

|

Apr 08, 2021 | 5:18 AM

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Gold-Silver Rates Today : మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు హైదరాబాద్‌లో తులం బంగారం రేట్‌ ఎంతుందంటే..?
Gold Silver Price Today
Follow us on

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతకొన్ని రోజులగా మళ్లీ ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఒకానొక సమయంలో రూ. 55 వేలకు చేరుకున్న తులం బంగారం ధర ఇప్పుడు మళ్లీ రూ.47 వేలకు దిగువకు చేరుకుంది. ఇక తాజాగా గురువారం బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 250 పెరిగి.. 44,800గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 48,870 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 66,300గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,300 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,300 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,300 గా ఉంది.

* కర్నాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,650 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,530 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 66,300 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,970 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,890 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70,500గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,650 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,530 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70,500 గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,530 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 70,500 గా ఉంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,530 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 70,500గా ఉంది.

ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్న మహిళలు.. పాకిస్తాన్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు.. అసలు ఏమన్నాడో తెలుసా..?

ఏపీలో మత్తు కలకలం, డ్రగ్స్ వాడటం ఎంత డేంజరో చెబుతూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు