బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధరలు! తులం ఎంతుందంటే..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట కలిగించే వార్త. ఇటీవల భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,970గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,30,140గా నమోదైంది. వెండి కిలో ధర రూ.1,99,900కు చేరింది. తాజా ధరలను తెలుసుకోండి. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధరలు! తులం ఎంతుందంటే..
Gold Price

Updated on: Nov 12, 2026 | 6:42 AM

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వాస్తవానికి
బులియన్ మార్కెట్‌లో ఒక్కోసారి ధర పెరిగితే.. మరికొన్ని రోజుల్లో తగ్గుతూ ఉంటాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. కాగా.. ఇటీవల పెరిగిన ధరలు.. తగ్గి ఊరటనిస్తున్నాయి.. బుధవారం 24 క్యారెట్ల బంగారం 10గ్రాములపై దాదాపు 700ల వరకు ధర తగ్గింది. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా గురువారం అక్టోబర్ 6 ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ10 మేర తగ్గి.. రూ.1,41,970 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 10 తగ్గి.. రూ.1,30,140 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.1,99,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,41,970, 22 క్యారెట్ల ధర రూ.1,30,140 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,970 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,140 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,42,120, 22 క్యారెట్ల ధర రూ.1,30,290 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,41,970, 22 క్యారెట్ల ధర రూ.1,30,140 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,41,970, 22 క్యారెట్ల ధర రూ.1,30,140 ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రా ధర రూ.1,41,970, 22 క్యారెట్ల ధర రూ.1,30,140 ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us