Gold Price Today: మళ్లీ అదే జోరు.. బంగారం, వెండి ఉరుకులు.. పరుగులు.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే

Gold and Silver Prices: దేశంలో మళ్లీ బంగారం, వెండి ధరలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. కాస్త తగ్గుతుందని సంతోషపడ్డ వినియోగదారుల్లో మళ్లీ ఆందోళన మొదలైపోతుంది. వెండి కూడా కూడా భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజు రూ.25 వేల వరకు..

Gold Price Today: మళ్లీ అదే జోరు.. బంగారం, వెండి ఉరుకులు.. పరుగులు.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే
Today Gold Silver Rates

Updated on: Feb 24, 2026 | 6:31 AM

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు మళ్లీ ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. మళ్లీ అదే జోరు కొనసాగిస్తున్నాయి. ఇటీవల రూ.2 లక్షల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. ఇప్పుడు జోరందుకుంటోంది. నేనేందుకు తగ్గాలే అన్నట్లు పరుగులు పెడుతోంది. నిన్న ఒక్క రోజు 2 వేల రూపాయలకుపైగా ఎగబాకింది. అలాగే వెండి వెండి ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. కిలో వెండి ధర 4 లక్షలకు వెళ్లగా ఇప్పుడు 1 లక్ష రూపాయలకుపైగా దిగి వచ్చింది. అయితే మళ్లీ రెండు రోజుల నుంచి పరుగులు పెడుతోంది. నిన్న ఒక్క రోజే వెండి ధర రూ25 వేల వరకు పెరిగింది.

ఇక తాజాగా ఫిబ్రవరి 24వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,360 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,910 ఉంది. ఇక వెండి కిలోపై 3 లక్షల 100 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Air Conditioner: మిత్రమా.. సమ్మర్‌ వచ్చేస్తోంది.. ఏసీ స్కామ్‌ గురించి మీకు తెలుసా?

తాజాగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు: (10 గ్రాముల ధర)

హైదరాబాద్‌:

24 క్యారెట్ల ధర రూ.1,61,360

22 క్యారెట్ల ధర రూ.1,47,910

విజయవాడ:

24 క్యారెట్ల ధర రూ.1,61,360

22 క్యారెట్ల ధర రూ.1,47,910

ఢిల్లీ:

24 క్యారెట్ల ధర రూ.1,61,510

22 క్యారెట్ల ధర రూ.1,48,060

ముంబై:

24 క్యారెట్ల ధర రూ.1,61,360

22 క్యారెట్ల ధర రూ.1,47,910

చెన్నై:

24 క్యారెట్ల ధర రూ.1,62,120

22 క్యారెట్ల ధర రూ.1,48,610

బెంగళూరు:

24 క్యారెట్ల ధర రూ.1,61,360

22 క్యారెట్ల ధర రూ.1,47,910

కోల్‌కతా:

24 క్యారెట్ల ధర రూ.1,61,360

22 క్యారెట్ల ధర రూ.1,47,910

కేరళ:

24 క్యారెట్ల ధర రూ.1,61,360

22 క్యారెట్ల ధర రూ.1,47,910

ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,00,100 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Portable AC: హాట్‌ సమ్మర్‌లో ఇల్లంతా కూల్‌కూల్‌.. ఈ పోర్టబుల్‌ ఏసీని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.. మార్కెట్లో భారీ డిమాండ్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us