Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం ధర ఎంతంటే..

దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,240వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 94,500కాగా ఈరోజు కిలోపై రూ. 100 తగ్గి రూ. 94,400కు చేరింది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరల రేట్లు ఇలా ఉన్నాయి. జూలై మాసం ప్రారంభంలోనే తగ్గుముఖం పట్టడం పసిడి కొనుగోలు ప్రియులకు కాస్త ఆశలు చిగురించేలా చేసింది.

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం ధర ఎంతంటే..
Gold Price

Updated on: Jul 01, 2024 | 6:18 AM

దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,240వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 94,500కాగా ఈరోజు కిలోపై రూ. 100 తగ్గి రూ. 94,400కు చేరింది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరల రేట్లు ఇలా ఉన్నాయి. జూలై మాసం ప్రారంభంలోనే తగ్గుముఖం పట్టడం పసిడి కొనుగోలు ప్రియులకు కాస్త ఆశలు చిగురించేలా చేసింది. అలాగే పెట్టుబడి పెట్టే వారికి కూడా స్వల్ప ఊరట లభించినట్లైందని చెప్పవచ్చు. ఇలా తగ్గుదల ఎప్పటి వరకు కొనసాగుతుందో చూడాలి.

24 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 72,270
  • విజయవాడ – రూ. 72,270
  • బెంగళూరు – రూ. 72,270
  • ముంబై – రూ. 72,270
  • కోల్‎కత్తా – రూ.72,410
  • ఢిల్లీ – రూ.72,410
  • చెన్నై – రూ.72,920

22 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 66,240
  • విజయవాడ – రూ. 66,240
  • బెంగళూరు – రూ. 66,240
  • ముంబై – రూ. 66,240
  • కోల్‎కత్తా – రూ. 66,390
  • ఢిల్లీ – రూ. 66,390
  • చెన్నై – రూ. 66,840

కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్ – రూ. 94,400
  • విజయవాడ – రూ. 94,400
  • ముంబై – రూ. 94,400
  • చెన్నై – రూ. 94,400
  • బెంగళూరు – రూ. 90,150
  • కోల్‎కత్తా – రూ. 89,900
  • ఢిల్లీ – రూ. 89,900

గమనిక: ఇవి ఉదయం 7 గంటలకు నమోదైన రేట్లు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us