
మనిషికి నీరు జీవనాధారం. నీళ్లు లేకుండా జీవించలేం. మీరు ఒక సామెత కూడా వినే ఉంటారు నీళ్లే జీవితం. ప్రపంచంలో నీటిపై వ్యాపారం కూడా జరుగుతుంది.కొన్ని దేశాల్లో నీరు చాలా ఖరీదైనది. సామాన్యులకు ఆ నీళ్లు అందుబాటులో ఉండవు. భారతదేశంలో 330 ml నీటి బాటిల్ సగటున రూ.15.77గా ఉంది. మన హైదరాబాద్ నగరంలో ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20లు ఉంటుంది. ఫ్లేవర్డ్ వాటర్ బాటిల్ లేదా కొన్ని బ్రాండెడ్ మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.30 నుంచి 50 వరకూ ఉంటుంది. ప్రీమియం నేచురల్ మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.40 నుంచి 100 వరకూ ఉంటుంది.
నీరు జీవనాధారం, కానీ ప్రపంచవ్యాప్తంగా బాటిల్ నీటి ధరలు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఒక లీటరు రూ.20 కాగా, సింగపూర్‌లో 330 ml బాటిల్ ధర రూ.9,213! స్విట్జర్లాండ్‌లోనూ అత్యంత ఖరీదైన నీరు. స్వచ్ఛమైన తాగునీటి కోసం బాటిల్ వాటర్‌పై ఆధారపడటం ఎక్కువవుతున్న నేపథ్యంలో, ఈ అధిక ధరలకు కారణాలు, వివిధ దేశాల్లోని పరిస్థితులను ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.
కానీ, కొన్న దేశాల్లో కేవలం తాగునీటికే వేలు, లక్షలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రజలు స్వచ్ఛమైన తాగునీటి కోసం బాటిల్ వాటర్‌పై ఆధారపడటం పెరుగుతోంది. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్లో బాటిల్ వాటర్ అత్యంత ఖరీదైనది. సింగపూర్ లో 330 ml నీళ్ళ ధర ఏకంగా రూ.9,213 రూపాయలు. ఫ్రాన్స్ లో ఇంతే మోతాదులో నీటి ధర 166.83 రూపాయలు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..