4 Days Work: వారానికి 4 రోజుల పని ట్రయల్స్ షురూ..

Ayyappa Mamidi

|

Updated on: Jun 11, 2022 | 8:02 AM

4 Days Work: చాలా మంది వారానికి నాలుగు రోజుల పనిదినాన్ని కావాలని కోరుకుంటున్నారు. దీన్ని ట్రయల్ ప్రాతిపదికన కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రారంభించాయి.

Published on: Jun 11, 2022 08:02 AM