EPFO: ఈపీఎఫ్ క్లెయిమ్స్, పెన్షన్ సమస్యలు ఉన్నాయా? ఈ క్యాంప్‌కు వెళ్తే క్షణాల్లో పని పూర్తి!

Updated on: Sep 28, 2026 | 11:39 AM

EPFO: మీ నగరంలో ఈ శిబిరాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే, పోస్ట్‌లో షేర్ చేసిన డ్రైవ్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు పూర్తి జాబితాను చూడవచ్చు. ఈ ప్రత్యేక శిబిరంలో పాల్గొనేవారికి, EPFO ​​ఆధ్వర్యంలో అందించే వివిధ సేవలు, ప్రక్రియలను..

1 / 5
EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) Visit Nidhi Aapke Nikat 2.0 కింద సెప్టెంబర్ 28న ఒక ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనుంది. EPFO ​​పథకాలు, ప్రయోజనాలను పీఎఫ్‌ ఖాతాదారులకు అర్థమయ్యేలా వివరించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం.

2 / 5
 EPFO ​​సేవలను ఖాతాదారులకు మరింత చేరువ చేసేందుకు ఈ శిబిరాన్ని రూపొందించారు. ఈ శిబిరాలలో అధికారులు నేరుగా సభ్యులకు EPFO ​​పథకాలు, ప్రక్రియలు, ప్రయోజనాల గురించి వివరిస్తారు.

3 / 5
 ఈ శిబిరం కింద EPFO ​​అక్కడికక్కడే ఫిర్యాదుల పరిష్కారానికి కూడా సహాయం చేస్తుంది. EPFO అధికారిక ఫేస్‌బుక్ పేజీ, Xలో షేర్ చేసిన పోస్ట్‌లో జరగబోయే క్యాంప్ గురించిన సమాచారంతో పాటు, ఒక పీడీఎఫ్‌ ఫైల్ ఉన్న గూగుల్ డ్రైవ్ లింక్‌ను కూడా షేర్ చేశారు.

4 / 5
 ఈ పీడీఎఫ్‌ ఫైల్‌లో వివిధ నగరాల పేర్ల పక్కన, నిధి ఆప్కే పాస్ 2.0 క్యాంప్ ఏ నగరంలో నిర్వహించబడుతుందో అనే సమాచారం అందించారు. మీ నగరంలో ఈ శిబిరాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే, పోస్ట్‌లో షేర్ చేసిన డ్రైవ్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు పూర్తి జాబితాను చూడవచ్చు.

5 / 5
 ఈ ప్రత్యేక శిబిరంలో పాల్గొనేవారికి, EPFO ​​ఆధ్వర్యంలో అందించే వివిధ సేవలు, ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి అధికారులతో నేరుగా సంభాషించే అవకాశం ఉంటుందని ఈపీఎఫ్‌వో ​​పేర్కొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us