Income Tax: కొత్త విధానం.. పాత పధ్ధతి.. టాక్స్ కోసం ఏది మంచిది?

Income Tax: కొత్త విధానం.. పాత పధ్ధతి.. టాక్స్ కోసం ఏది మంచిది?

Ayyappa Mamidi

|

Updated on: May 28, 2022 | 8:05 PM

Income Tax: రవికాంత్ విశాఖకు చెందిన వర్కింగ్ ప్రొఫెషనల్. ఇప్పటి వరకు పాత టాక్స్ విధానం ఆధారంగా పన్నులు చెల్లిస్తున్నాడు. కానీ మోడీ ప్రభుత్వం 2020 బడ్జెట్‌లో కొత్త టాక్స్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత రవికాంత్ దేన్ని ఎంచుకోవాలో తికమక పడ్డాడు.

Income Tax: రవికాంత్ విశాఖకు చెందిన వర్కింగ్ ప్రొఫెషనల్. ఇప్పటి వరకు పాత టాక్స్ విధానం ఆధారంగా పన్నులు చెల్లిస్తున్నాడు. కానీ మోడీ ప్రభుత్వం 2020 బడ్జెట్‌లో కొత్త టాక్స్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత రవికాంత్ దేన్ని ఎంచుకోవాలో తికమక పడ్డాడు. యూనియన్ బడ్జెట్ 2022 పన్ను స్లాబ్‌లలో ఎటువంటి కీలక మార్పులు చేయలేదు. కాబట్టి రవికాంత్ వంటి పన్ను చెల్లింపుదారులు పాత పద్ధతిని ఫాలో అవ్వాలా లేక కొత్త విధానాన్ని ఎంచుకోవాలా అని అనేక మంది ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి.



Published on: May 28, 2022 08:05 PM