Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. రూ.400 పెరిగిన సిల్వర్‌ ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

|

Apr 02, 2021 | 6:50 AM

Silver Rate Today: దేశీయంగా బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే వెండి విషయంలో ఒక రోజు తగ్గుతుంటే మరో రోజు పెరుగుతోంది....

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. రూ.400 పెరిగిన సిల్వర్‌ ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Silver Price Today
Follow us on

Silver Rate Today: దేశీయంగా బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే వెండి విషయంలో ఒక రోజు తగ్గుతుంటే మరో రోజు పెరుగుతోంది. దేశీయంగా వెండి ధరలను చూస్తే కిలోకు రూ.400 వరకు పెరిగింది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,600 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి రూ.68,700 ఉంది. చెన్నైలో రూ.68,500 ఉండగా, దేశ రాజధాని ముంబైలో రూ.63,600 ఉంది. కోల్‌కతాలో రూ.63,600, బెంగళూరులో కిలో వెండి రూ.63,400 ఉండగా, కేరళలో రూ.63,600 ఉంది. పూణెలో రూ.63,600 ఉండగా, విజయవాడలో రూ.68,700 ఉంది. ఇక విశాఖలో కిలో వెండి ధర రూ.68,700 ఉంది.

అయితే దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Gold Price Today: బ్యాడ్‌న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Post Office Deposit: పోస్టాఫీసులో అదిరిపోయే డిపాజిట్‌ పథకం.. నెలకు 1000 డిపాజిట్‌ చేస్తే రూ.72 వేలు వడ్డీ పొందవచ్చు.. ఎలాగంటే..!

తెలంగాణకు మరో భారీ ప్రాజెక్ట్‌.. మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులో నిర్మాణానికి సిద్ధమైన కొరియా దిగ్గజం యంగ్వాన్‌