Airline Business: అప్పుల ఊబిలో విమాన రంగం.. లాభాల ఆకాశంలోకి అవి ఎగరగలవా..?

Airline Business: అప్పుల ఊబిలో విమాన రంగం.. లాభాల ఆకాశంలోకి అవి ఎగరగలవా..?

Ayyappa Mamidi

|

Updated on: Mar 17, 2022 | 9:06 AM

భారత్ లో రెండేళ్లుగా ఏవియేషన్ కంపెనీలు అంటే విమానయాన కంపెనీల ప్రయాణం ఒడిదుడుకులతో సాగుతోంది.ఈ పరిశ్రమ కష్టాలు ఇంకా తీరేలా కనిపించడం లేదు. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ రంగం ఎలా ఉండనుందో వీడియోలో తెలుసుకోండి..

భారత్ లో రెండేళ్లుగా ఏవియేషన్ కంపెనీలు అంటే విమానయాన కంపెనీల ప్రయాణం ఒడిదుడుకులతో సాగుతోంది.ఈ పరిశ్రమ కష్టాలు ఇంకా తీరేలా కనిపించడం లేదు. దేశంలోని అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలు మార్చి 27 నుంచి పూర్తి సామర్థ్యంతో ప్రయాణించవలసి ఉంది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో మహమ్మారి పుట్టిల్లైన చైనాలో కొత్త కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వీటికి తోడు పెరుగుతున్న ఇంధన ధరలు మరింత భారంగా మారాయి. అసలు ఈ రంగం ఎలా ఉండనుందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..