Budget 2022: బడ్జెట్ 2022 చిన్న.. మధ్య తరహా పరిశ్రమల వర్గాల ఆశలు నేరవేరుస్తుందా?

KVD Varma

|

Updated on: Jan 28, 2022 | 7:57 PM

దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను కల్పించేది MSME రంగం. కరోనా ప్రభావంతో చిన్న-పరిమాణ కంపెనీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కోవిడ్ ప్రభావంతో అటువంటి అనేక సంస్థల ఉనికి తుడిచిపెట్టుకు పోయింది. ఈ పరిస్థితిలో రాబోయే బడ్జెట్ పై ఈ రంగం గంపెడాశలు పెట్టుకుంది. మరి ఆ ఆశల్ని బడ్జెట్ 2022 నేరవేరుస్తుందా?