కాన్పూర్‌లో బీఎస్పీ లీడర్‌పై కాల్పులు.. అక్కడికక్కడే మృతి..

యూపీలో దారుణం చోటుచేసుకుంది. కాన్పూర్‌లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ లీడర్‌ను దుండగులు కాల్చిచంపేశారు. మృతుడిని పింటూ సింగర్‌గా గుర్తించారు.

కాన్పూర్‌లో బీఎస్పీ లీడర్‌పై కాల్పులు.. అక్కడికక్కడే మృతి..
Gun Fire
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2020 | 11:39 AM

యూపీలో దారుణం చోటుచేసుకుంది. కాన్పూర్‌లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ లీడర్‌ను దుండగులు కాల్చిచంపేశారు. మృతుడిని పింటూ సింగర్‌గా గుర్తించారు. ఇతడు స్తానికంగా స్థిరాస్తి వాపారం చేస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటన కాన్పూర్‌లని చకేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాన్పూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 20 శనవారం నాడు.. స్థానిక స్థిరాస్తి వ్యాపారి అయితన పింటూ సింగార్‌ కారులో ఇంటి నుంచి బయటకు కారులో బయలుదేరాడని.. అదే సమయంలో అతడిని మట్టుబెట్టేందుకు ప్లాన్ వేసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని ఫాలో అయ్యారని తెలిపారు. దుండుగులు రెండు బైక్‌లపై నుంచి వెంబడించి.. సింగర్‌పై విచక్షణారహితంగా 5-6 రౌండ్ల కాల్పులకు చేసి.. పారిపోయారని తెలిపారు. ఇది గమనించిన స్థానికులు.. సింగర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని.. నిందితుల్ని గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో