జార్ఖండ్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం

రాంచీ : జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో సీఆర్పీఎఫ్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ జరిగిన ఘటనాస్థలి నుంచి ఒక ఏకే 47, రెండు ఐఎన్‌ఎస్‌ఏఎస్ రైఫిల్స్‌తో పాటు భారీగా ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Edited By:

Updated on: Mar 07, 2019 | 5:45 PM