శాంసన్ ఊచకోతపై మాజీల ప్రశంసలు

ఐపీఎల్ తాజా సీజన్ లో భాగంగా సీఎస్‌కే తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లేయర్ సంజూ శాంసన్ దుమ్మురేపాడు. సీఎస్‌కే బౌలర్లకు చుక్కలు చూపించాడు.

శాంసన్ ఊచకోతపై మాజీల ప్రశంసలు
Follow us

|

Updated on: Sep 23, 2020 | 4:12 PM

ఐపీఎల్ తాజా సీజన్ లో భాగంగా సీఎస్‌కే తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లేయర్ సంజూ శాంసన్ దుమ్మురేపాడు. సీఎస్‌కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. యశస్వి జైస్వాల్‌(6) నిష్క్రమించడంతో మైదానంలోకి అడుగుపెట్టిన సంజూ శాంసన్‌..రావడంతోనే విధ్వంసకర షాట్లతో విరుచుకుపడ్డాడు.  సిక్సర్ల సునామీతో 19 బంతుల్లో( 1 ఫోర్‌, 6 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ చేశాడు.  పీయూష్‌ చావ్లా, రవీంద్ర జడేజా లాంటి సీనియర్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు.  దీంతో అతడిపై మాజీ ఆటగాళ్లతో పాటు సీనియర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగాసచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ శాంసన్ పై ప్రశంసలు కురిపించారు.  ‘క్లీన్ స్ట్రైకింగ్. అవన్నీ సరైన క్రికెట్ షాట్లు’ అని సచిన్ పేర్కొన్నాడు. ‘సంజు శాంసన్ భారతదేశంలో ఉత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు, భారతదేశంలో ఉత్తమ యువ బ్యాట్స్ మాన్. ఎవరైనా డిబేట్ కి వస్తారా’ అని గంభీర్ ట్వీట్ చేశారు. 

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!