శ్రీలంక అదుపులో భారత్‌ జాలర్లు

11 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. ఈ ఉదయం జాలర్లు చేపల వేట కోసం తమ పరిధిలోని డెల్ట్‌ ద్వీపంలోకి వచ్చారన్న ఆరోపణపై వారిని అదుపులోకి తీసుకుంది. విచారణ నిమిత్తం కారయ్‌నగర్‌ నేవి శిబిరానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీలంక అదుపులో భారత్‌ జాలర్లు

Edited By:

Updated on: Mar 24, 2019 | 1:17 PM