Sammakka Saralamma: దండకారణ్యంలో మేడారం రాజు మేడరాజుకు దొరికిన బాలిక సమ్మక్క. కాకతీయులతో యుద్ధంలో కుటుంబం కోల్పోయి, అపరకాళిలా పోరాడి చిలకల గుట్టలో అంతర్ధానమైన సమ్మక్క వీరగాథ ఇది. సమ్మక్క, సారలమ్మల త్యాగాలను స్మరిస్తూ ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా మేడారం జాతర జరుగుతుంది.