అందం చెక్కు చెదరని ముద్దుగుమ్మ.. శ్రుతి హాసన్ బ్యూటీ సీక్రెట్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
28 January 2026
టాలీవుడ్ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇప్పుడు అంతగా సినిమాలు చేయడం లేదు. చివరగా సలార్ చిత్రంలో కనిపించింది ఈ అమ్మడు.
దశాబ్దాలుగా సినీరంగంలో వరుస సినిమాలతో అలరించింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో బిజీ నటిగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవల తన డైట్ సీక్రెట్ రివీల్ చేసింది శ్రుతి హాసన్. అల్పాహారంలోకి గ్లూటెన్ లేని టోస్ట్ లేదా మొలకలు తీసుకుంటుందట.
సలాడ్, శాండ్ విచ్ లతోపాటు తేలికపాటి భోజనాన్ని తీసుకుంటుందట. బ్రేక్ ఫాస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయనని అంటుంది.
గ్లూటెన్ లేని రోటీలు, చీట్, బంగాళాదుంప, సాంబార్ ఇష్టపడుతుంది. అలాగే తనకు సముద్ర ఆహారం పడదని తెలిపింది.
తాను ఎక్కువగా మాంసాహారం తీసుకోనని.. ముఖ్యంగా సముద్ర ఆహారం తనకు అలెర్జీ అని చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్.
అలాగే కొబ్బరి నూనెతో చేసిన వంటకాలను ఇష్టపడుతుందట. కాఫీకి బదులుగా పండ్ల రుచి ఉన్న టీ తీసుకుంటుందట
ప్రస్తుతం శ్రుతి హాసన్ సినిమాలు అంతగా చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్