AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. బిన్ లాడెన్ కుమారుడి పౌరసత్వం రద్దు

రియాద్ : సౌదీఅరేబియా ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాది హంజాబిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా విదేశాంగశాఖ మంత్రి ప్రకటించారు. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ విషయంలో సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. హంజాబిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజా […]

సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. బిన్ లాడెన్ కుమారుడి పౌరసత్వం రద్దు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 02, 2019 | 8:38 AM

Share

రియాద్ : సౌదీఅరేబియా ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాది హంజాబిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా విదేశాంగశాఖ మంత్రి ప్రకటించారు.

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ విషయంలో సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. హంజాబిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ ను పట్టించినా, అతని ఆచూకీ చెప్పినా తాము మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తామని యునైటెడ్ స్టేట్స్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ మైఖైల్ ఇవనాఫ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా అతని పౌరసత్వాన్ని రద్దు చేసింది.

తన తండ్రిని చంపిన అమెరికా, దాని మిత్రదేశాలపై పగ తీర్చుకుంటామని హంజా బిన్ లాడెన్ గతంలో హెచ్చరికలు జారీ చేశాడు. అల్ ఖాయిదాలో హంజా లాడెన్ ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్నాడు. 2017 జనవరిలో హంజాను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి ఆస్తులను బ్లాక్ చేసింది. హంజాబిన్ లాడెన్ సౌదీ అరేబియా సర్కారుకు వ్యతిరేకంగా సౌదీ తెగల కోసం పోరాడుతున్నారు. కాగా హంజా పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, సిరియా దేశాల్లో సంచరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి ఆచూకీ చెప్పినా, కచ్చితమైన సమాచారంతో పట్టించినా ఏడు కోట్ల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నట్టు అమెరికా ప్రకటించింది.

Follow Us
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్