AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖలో రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి

విశాఖ సమీపంలోని సబ్బవరం మండలం అసకపల్లిలో నాయుడుపాలెం దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

విశాఖలో రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి
Balaraju Goud
|

Updated on: Jul 19, 2020 | 8:48 PM

Share

విశాఖ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దంపతులను బలి తీసుకుంది. విశాఖ సమీపంలోని సబ్బవరం మండలం అసకపల్లిలో నాయుడుపాలెం దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. పెందుర్తి మండలం జుతాడా, లంకెలపాలెం వైపు బైక్ పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు రోడ్డుపై గొయ్యిని తప్పించబోయి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న దంపతులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..