చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గు చేటు: రోజా

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు రోజా మండిపడ్డారు. పాక్ ఉగ్రవాద చర్యలపై దేశ ప్రజల రక్తం మరిగిపోతుంటే చంద్రబాబు మాత్రం వాళ్లను సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆమె మోడీ రాజీనామా చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సందర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదని రోజా ప్రశ్నించారు.

చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గు చేటు: రోజా

Edited By:

Updated on: Sep 01, 2020 | 6:25 PM

Follow Us