ఆస్ట్రేలియాలో బనియప్ పార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం

| Edited By:

Mar 05, 2019 | 11:34 AM

ఆస్ట్రేలియాలోని ఒక పార్క్‌లో వ్యాప్తించిన అగ్నికీలలు భారీ ఆస్తి నష్టానికి దారి తీశాయి. బనియప్ పార్క్ లో వ్యాపించిన అగ్ని పేలుళ్ళకు దారితీయగా.. సమీపంలోని నివాస స్థలాలు అగ్నికి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో పలు ఆస్తులు దగ్ధమైపోగా అగ్నికీలలు వ్యాపించకుండా 850 ఫైర్ ఫైటర్స్ ని రంగంలోకి దింపారు. సమీప నివాస ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. పేలుళ్ళ కారణంగా అగ్ని జ్వాలలు అదుపులోకి రావడం కష్టమవుతోంది.

ఆస్ట్రేలియాలో బనియప్ పార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం
Follow us on