ఆడపిల్లలు అదృశ్యమైతే ఇక అంతేనా…? టీవీ9 ప్రత్యేక కథనం

| Edited By:

May 02, 2019 | 9:59 PM

మిస్సింగ్ కేసుల్లో ఛేదించినవి ఎన్ని? చేతులెత్తేసినవి ఎన్ని? టెక్నాలజీ పెరిగినా ట్రేసింగ్ లు ఎందుకు తగ్గుతున్నాయి? కన్న వాళ్ళ కడుపుకోత తీరే దారే లేదా? మన కంటి పాప… స్కూల్‌కో కాలేజీకో వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి రాకపోతే? అట్నుంచి అటే మాయమైపోతే? కాళ్ళ కింద భూమి బద్దలవుతుంది. కళ్లలో కన్నీటి సముద్రాలు సుడులు తిరుగుతాయి. ఎక్కడని వెతకాలి? ఎన్నేళ్ళని రోదించాలి? అదృశ్యమైపోయిన ఆడపిల్ల, కామం కపాలానికెక్కిన ఏ సైకోకి చిక్కుతుందో తెలీదు. ఏ ముఠా ఏ […]

ఆడపిల్లలు అదృశ్యమైతే ఇక అంతేనా...? టీవీ9 ప్రత్యేక కథనం
Follow us on
  • మిస్సింగ్ కేసుల్లో ఛేదించినవి ఎన్ని? చేతులెత్తేసినవి ఎన్ని?
  • టెక్నాలజీ పెరిగినా ట్రేసింగ్ లు ఎందుకు తగ్గుతున్నాయి?
  • కన్న వాళ్ళ కడుపుకోత తీరే దారే లేదా?

మన కంటి పాప… స్కూల్‌కో కాలేజీకో వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి రాకపోతే? అట్నుంచి అటే మాయమైపోతే? కాళ్ళ కింద భూమి బద్దలవుతుంది. కళ్లలో కన్నీటి సముద్రాలు సుడులు తిరుగుతాయి. ఎక్కడని వెతకాలి? ఎన్నేళ్ళని రోదించాలి? అదృశ్యమైపోయిన ఆడపిల్ల, కామం కపాలానికెక్కిన ఏ సైకోకి చిక్కుతుందో తెలీదు. ఏ ముఠా ఏ రెడ్ లైట్ ఏరియాకి అమ్మేస్తుందో తెలీదు. ఆడపిల్లల మిస్సింగ్ పై పోలీస్ స్టేషన్ గడప తొక్కితే న్యాయం జరుగుతుందా? అదృశ్యమైన అమ్మాయిల కోసం పోలీసులు కమిట్మెంట్ తో వెతుకుతున్నారా? మిస్సింగ్ కేసుల్లో ఛేదించినవి ఎన్ని? చేతులెత్తేసినవి ఎన్ని? ఇలాంటి మరెన్నో అంశాల గురించి టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ గారి విశ్లేషణ చూడండి.