AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోడీ ఉచ్చులో పడి చంద్రబాబు అన్యాయం చేశారు: రఘువీరా

శ్రీకాకుళం: ప్రధాని మోడీ ఉచ్చులో పడి చంద్రబాబు ఏపీకి అన్యాయం చేశారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పారాడింది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. అపార పాలనానుభవం ఉన్న చంద్రబాబుకు 55 నెలల తర్వాత అయినా జ్ఞానోదయం అయ్యిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీని ఓడించి పకోడీలు అమ్ముకునేలా చేయాలని రఘువీరా అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ప్రత్యేకహోదా భరోసా యాత్ర ముగింపు సందర్భంగా రఘువీరా మీడియాతో […]

మోడీ ఉచ్చులో పడి చంద్రబాబు అన్యాయం చేశారు: రఘువీరా
Vijay K
|

Updated on: Mar 04, 2019 | 8:00 PM

Share

శ్రీకాకుళం: ప్రధాని మోడీ ఉచ్చులో పడి చంద్రబాబు ఏపీకి అన్యాయం చేశారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పారాడింది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. అపార పాలనానుభవం ఉన్న చంద్రబాబుకు 55 నెలల తర్వాత అయినా జ్ఞానోదయం అయ్యిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీని ఓడించి పకోడీలు అమ్ముకునేలా చేయాలని రఘువీరా అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ప్రత్యేకహోదా భరోసా యాత్ర ముగింపు సందర్భంగా రఘువీరా మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఓవైపు అన్యాయం జరుగుతుంటే ప్రతిపక్ష నేత జగన్ మాత్రం బీజేపీనే నమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయకుంటే మరోసారి ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు రాబోమని రఘువీరా స్పష్టం చేశారు.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..