
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఏపీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకోనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యచరణపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నారు.