AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ముకశ్మీర్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, ఆరుగురు మృతి

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని ఉద్ధంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. మజాల్తా వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 38మంది తీవ్రంగా గాయపడ్డారు. సురిన్‌సార్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు […]

జమ్ముకశ్మీర్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, ఆరుగురు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 02, 2019 | 9:04 AM

Share

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని ఉద్ధంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. మజాల్తా వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 38మంది తీవ్రంగా గాయపడ్డారు. సురిన్‌సార్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు..
ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు..
ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే! ఇన్ని లాభాల
ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే! ఇన్ని లాభాల
జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు..
జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు..