Green India Challenge: దేత్తడి హారిక ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్‌బాస్ బ్యూటీ.. మొక్కలు నాటిన అందాల తార..

Green India Challenge: బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ మోనల్ గజ్జర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేత్తడి హారిక విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి..

  • Narender Vaitla
  • Publish Date - 5:43 pm, Mon, 25 January 21

Green India Challenge: బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ మోనల్ గజ్జర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేత్తడి హారిక విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటారు. అనంతరం మోనల్ మాట్లాడుతూ జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని సవాలును స్వీకరించి మొక్కలు నాటనని తెలిపింది. అడవులు, పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. అనంతరం ఆనంద్ , మిత్ర గాద్వి , క్రిష్ణ కుల్ శేఖరణ్ , మల్హాత్ థాకర్ లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని మోనాల్ గజ్జర్ కోరారు.

Also Read: సింగర్ సునీత-రామ్‌ల ‘వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్’.. అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

Ads By Adgebra

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 24 గంటల వ్యవధిలో 91,120 కరోనా పరీక్షలు 18,285 పాజిటివ్ కేసులు న‌మోద‌యిన‌ట్లు ప్ర‌భుత్వం హెల్త్ బులిటెన్‌లో

More