బిగ్‌బాస్‌ 4 అప్‌డేట్‌‌: 10 వారాలు.. 13 మంది కంటెస్టెంట్‌లు..!

తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.

బిగ్‌బాస్‌ 4 అప్‌డేట్‌‌: 10 వారాలు.. 13 మంది కంటెస్టెంట్‌లు..!
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 3:41 PM

Bigg Boss 4 Update: తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. అంతేకాదు సెట్‌ కూడా ఇప్పటికే పూర్తి అయ్యిందని.. కరోనా నేపథ్యంలో చాలా జాగ్రత్తలతో ఈసారి హౌజ్‌ను ఏర్పాట్లు చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ సీజన్‌కి నాగార్జుననే హోస్ట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం.

కాగా కరోనా నేపథ్యంలో తక్కువ రోజుల్లోనే ఈ సీజన్ ముగియనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సీజన్‌కు 70రోజులను ఫైనల్ చేశారట. అలాగే 13 మంది కంటెస్టెంట్‌లు ఈ సీజన్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌లోకి రఘు మాస్టర్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోగా.. మరో 12 మంది ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో నోయల్‌, మంగ్లీ, శ్రద్ధా దాస్‌, యామిని భాస్కర్‌, ప్రియా వడ్లమని పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే రామ్ గోపాల్ వర్మ థ్రిల్లర్‌ మూవీ హీరోయిన్ అప్సరా రాణి పేరు కూడా వినిపిస్తోంది. ఆమెతో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Read This Story Also: పేద బాలుడి ‘ఖాకీ’ కోరిక.. టీచర్‌లా మారిన పోలీస్‌

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు