Big News Big Debate: తెలంగాణలో ఆకర్ష్ పాలిటిక్స్.. దూకుడు పెంచిన పార్టీలు.. లైవ్ డిబేట్
కాంగ్రెస్‌లో వరుస చేరికలు కేడర్‌లో జోష్ నింపుతున్నాయి. రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న హస్తానికి 2018 ఎన్నికల అనంతరం ఇబ్బందులు తప్పలేదు. ఉనికే ప్రమాదంగా మారింది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. నేతలు ఇతర పార్టీల్లోకి వలస కట్టారు. కానీ ప్రజంట్ సీన్ మారింది. చ
తెలంగాణలో హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా టీఆర్‌ఎస్ పావులు కదుపుతుంటే.. చెక్ పెట్టాలని ప్రతిపక్షాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోయిన అధికారాన్ని దక్కించుకుని జెండా ఎగరేయాలని కాంగ్రెస్ శక్తిని కూడదీసుకుంటోంది. కొత్తగా అధికారం దక్కించుకోవడానికి కమలనాథులు కత్తులు నూరుతున్నారు. బలమైన ప్రత్యర్ధిగా కనిపించడానికి ఇరు పార్టీలు వలసలను కూడా నమ్ముకున్నాయి. అయితే కొంతకాలంగా బీజేపీ ఇందులో వెనకపడినట్టు కనిపిస్తుంటే… కాంగ్రెస్ మాత్రం దూకుడుమీద ఉంది.
Published on: Jun 24, 2022 07:25 PM
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

