Big News Big Debate: కోనసీమ కోట్లట..! అదుపుతప్పిన అమలాపురం పరిస్థితి.. గాల్లోకి పోలీసుల కాల్పులు

Big News Big Debate: కోనసీమ కోట్లట..! అదుపుతప్పిన అమలాపురం పరిస్థితి.. గాల్లోకి పోలీసుల కాల్పులు

Anil kumar poka

|

Updated on: May 24, 2022 | 7:09 PM

ఏప్రిల్ 4న ఏపీలో 26 జిల్లాల ఏర్పాటు.. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు.మే18న అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు.. మే19 నుంచి కోనసీమ పేరు మార్పు కోసం డిమాండ్.ఈరోజు అమలాపురంలో ఆందోళన, లాఠీఛార్జ్..

Published on: May 24, 2022 07:09 PM