Zodiac Signs: ఆ రాశుల వారికి వ్యయ గ్రహ యోగం.. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త..!

వ్యయ స్థానంలో, అంటే 12వ రాశిలో బలమైన గ్రహం ఉన్న పక్షంలో ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా ఆదాయంలో అధిక భాగం అనవసరంగా ఖర్చు కావడం, నష్టపోవడం, వృథా కావడం, మోసపోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రహాల స్థితిగతులను బట్టి కొన్ని రాశుల వారికి వ్యయ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల ఇటువంటి ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది.

Zodiac Signs: ఆ రాశుల వారికి వ్యయ గ్రహ యోగం.. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త..!
Money Astrology
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 28, 2024 | 6:52 PM

వ్యయ స్థానంలో, అంటే 12వ రాశిలో బలమైన గ్రహం ఉన్న పక్షంలో ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా ఆదాయంలో అధిక భాగం అనవసరంగా ఖర్చు కావడం, నష్టపోవడం, వృథా కావడం, మోసపోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రహాల స్థితిగతులను బట్టి కొన్ని రాశుల వారికి వ్యయ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల ఇటువంటి ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. నిజానికి, ఇతర గ్రహాల బలం వల్ల ఆర్థికంగా స్తోమత ఎక్కువగా ఉన్న మేషం, మిథునం, సింహం, కన్య, తుల, మీన రాశుల వారికి ఈ వ్యయ గ్రహ యోగం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశుల వారు ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

  1. మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో రాహువు బలంగా ఉండడం వల్ల మిత్రులు, సన్నిహతుల వల్ల ఎక్కువగా ఖర్చు కావడం లేదా మోసపోవడం జరుగుతుంది. ఈ రాశికి ధన స్థానంలో శుభ గ్రహాలు ఉండడం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, అందులో కొంత నష్టపోవడం తప్పకుండా జరుగుతుంది. ఈ రాశివారు ఈ ఏడాది చివరి వరకూ ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కూడా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.
  2. మిథునం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో గురువు, కుజుడు ఉన్నందువల్ల అనేక విధాలుగా ఖర్చు పెరిగే సూచనలున్నాయి. కుజుడు వ్యయంలో ఉన్నందువల్ల వైద్య ఖర్చులు కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద కూడా ఖర్చు పెరుగుతుంది. వ్యయంలో గురువు కూడా ఉన్నందువల్ల శుభ కార్యాల మీద కూడా ఖర్చు పెరుగుతుంది. మొత్తం మీద చేతిలో రూపాయి కూడా మిగలని పరిస్థితి ఏర్పడవచ్చు. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.
  3. సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాశ్యధిపతి రవి ఉన్నందువల్ల సాధారణంగా ఆడంబరాల మీద, ప్రతిష్ఠ పెంచుకోవడం మీద ఎక్కువగా ఖర్చుపెట్టే అవకాశం ఉంటుంది. ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వం కారణంగా కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. వైద్య ఖర్చులు బాగా పెరుగుతాయి. స్నేహితులతో విలాసాల మీద, వ్యసనాల మీద కూడా ఖర్చు పెరగడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైనంతగా పొదుపు పాటించడం అవసరం.
  4. కన్య: ఈ రాశికి వ్యయ స్థానంలో రాశ్యధిపతి బుధుడే ఉన్నందువల్ల, నష్టదాయక వ్యవహారాలు ఎక్కు వగా ఉండే అవకాశం ఉంది. ప్లానింగ్ సరిగ్గా ఉండనందువల్ల, కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. విందులు, వినోదాల కారణంగా, వ్యసనాల కారణంగా చేతిలో డబ్బు మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. భాగ్య, లాభ స్థానాలు బలంగా ఉన్నందువల్ల ధన ప్రవాహం ఉంటుంది కానీ, ఖర్చుల మీద అదుపు ఉండని పరిస్థితి ఉంటుంది. భేషజాల కారణంగా నష్టపోవడం జరుగుతుంది.
  5. తుల: ఈ రాశికి వ్యయ స్థానంలో కేతువు సంచారం వల్ల పది రూపాయలు ఖర్చు చేయవలసిన చోట వంద రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. ఉచిత సహాయాలు, దాన ధర్మాల మీద కూడా ఖర్చు పెరుగుతుంది. భేషజాల మీద ఖర్చు పెరుగుతుంది. ధన, లాభ స్థానాలు బలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు కానీ, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ లోపభూ యిష్టంగా సాగుతుంది. వృథా ఖర్చుల మీద నియంత్రణ ఉండదు. నష్టదాయక కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి.
  6. మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో వ్యయాధిపతి శని వక్రించి ఉన్న కారణంగా, అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది. రాశ్యధిపతి గురువుతో ధనాధిపతి కుజుడు కలిసి ఉన్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, వ్యయ స్థానంలో బలమైన గ్రహం సంచారం వల్ల అనేక మార్గాల్లో ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ముందుకు సాగుతాయి. మిత్రుల వల్ల ఆదాయంలో అధిక భాగం నష్టపోయే అవకాశం ఉంది.

ఆ రాశుల వారికి వ్యయ గ్రహ యోగం.. ఖర్చుల విషయంలో జాగ్రత్త..!
ఆ రాశుల వారికి వ్యయ గ్రహ యోగం.. ఖర్చుల విషయంలో జాగ్రత్త..!
NTPC పవర్ తెలంగాణకు అక్కర్లేదా?: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
NTPC పవర్ తెలంగాణకు అక్కర్లేదా?: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్చ్‌..ఆసియా కప్ ఫైనల్లో భారత్ బోల్తా.. చరిత్ర సృష్టించిన శ్రీలంక
ప్చ్‌..ఆసియా కప్ ఫైనల్లో భారత్ బోల్తా.. చరిత్ర సృష్టించిన శ్రీలంక
హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ టిప్స్‌తో అప్పు ముప్పు ఉండదంతే..!
హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ టిప్స్‌తో అప్పు ముప్పు ఉండదంతే..!
ఆడపిల్ల పుట్టిందనీ 9 రోజుల పసిబిడ్డ గొంతు కోసి చంపిన తల్లి
ఆడపిల్ల పుట్టిందనీ 9 రోజుల పసిబిడ్డ గొంతు కోసి చంపిన తల్లి
పకృతి ఒడిలో ఒదిగిపోయిన సంయుక్త మీనన్ అదిరిపోయే ఫొటోస్.
పకృతి ఒడిలో ఒదిగిపోయిన సంయుక్త మీనన్ అదిరిపోయే ఫొటోస్.
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. అమలా పాల్ రియాక్షన్.!
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. అమలా పాల్ రియాక్షన్.!
కోడి గుడ్లను ఇలా తిన్నారంటే మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు..
కోడి గుడ్లను ఇలా తిన్నారంటే మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు..
హీరోయిన్ నభా నటేష్ ఫ్యామిలీని చూశారా? ఫొటోస్ ఇదిగో
హీరోయిన్ నభా నటేష్ ఫ్యామిలీని చూశారా? ఫొటోస్ ఇదిగో
క్రెడిట్ కార్డుతో ఆ పని చేస్తే.. మీ సిబిల్ స్కోర్ పైపైకి..
క్రెడిట్ కార్డుతో ఆ పని చేస్తే.. మీ సిబిల్ స్కోర్ పైపైకి..
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?
స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?