Chandra Grahan 2026: చంద్ర గ్రహణంతో ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త..! పరిహారాలు ఇవిగో..
Lunar Eclipse 2026: ఈ నెల(ఆగస్టు) 28వ తేదీన పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఇక్కడ కనిపించినా, కనిపించకపోయినా, జ్యోతిషశాస్త్రం ప్రకారం, దీని చెడు ప్రభావం మాత్రం కొన్ని రాశుల మీద ఉండే అవకాశం ఉంది. ఈ గ్రహణం కుంభ రాశి, సింహ రాశుల మీద ఏర్పడుతోంది. కుంభ రాశిలో చంద్ర రాహువులు, తులా రాశిలో రవి, కేతువులు కలుస్తుండడం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతోంది. తక్కువగానే అయినప్పటికీ దీని చెడు ప్రభావం వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల మీద దాదాపు పక్షం రోజులు కొనసాగే అవకాశం ఉంది. గ్రహణం రోజున ఈ రాశులవారు తగిన పరిహారాలు పాటించడం చాలా మంచిది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us