AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రుడి నక్షత్ర మార్పు.. వీరి సంపద పెరగడం ఖాయం!

నవగ్రహాల్లో శుక్ర గ్రహం, విలాసాలకు, సందకు చిహ్నం. అయితే ఈ గ్రహం త్వరలో నక్షత్ర సంచారం చేయనుంది. చంద్రుడికి సంబంధించిన హస్త నక్ష్త్రత్రంలోకి చంద్రుడు ప్రస్తుతం సంచారం చేస్తున్నాడు. తర్వాతలో కుజ గ్రహానికి సంబంధించిన నక్షత్రంలోకి సంచారం చేయడం వలన నాలుగు రాశుల వారికి చాలా అద్భుతంగా కలిసి రానున్నది.

Samatha J
|

Updated on: Aug 22, 2026 | 1:25 PM

Share
 ప్రేమకు, సంపదకు, సౌందర్యానికి కారకుడైన శుక్ర గ్రహం ఆగస్టు 25 మధ్యాహ్నం12: 55 గంటలకు కుజుడికి సంబంధించిన  నక్షత్రంలోకి సంచారం చేయనుంది. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపగా నాలుగు రాశుల వారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు చేకూర్చనుంది. ఇంతకీ  ఆ రాశులు ఏవి అంటే.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు వలన చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పనుల్లో విజయం అందుకుంటారు. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇలా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంతే కాకుండా ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం పెరగడం వలన కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.  విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. పోటీ పరీక్షల్లో మంచి విజయం అందుకుంటారు. ఆనందకర జీవితాన్ని గడుపుతారు.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే గోల్డ్ కొనుగోలు చేయాలి అని ఆశగా ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం. అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకుంటారు. అంతే కాకుండా చాలా రోజుల నుంచి గోల్డ్ కొనుగోలు చేయాలి అనుకునే వారు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేస్తారు.

4 / 5
మకర రాశి :  మకర రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. చాలా ఆనందంగా జీవిస్తారు. విద్యార్థులకు ,వ్యాపారస్తులకు,  కళారంగంలో ఉన్నవారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి.

5 / 5
Follow Us
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన

సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..

థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!

బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?

బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం

మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్

తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?

రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!