Egg Chukauni: 10 నిమిషాల్లో చేసుకునే కమ్మనైన నేపాలీ ఎగ్ కర్రీ.. వేడి అన్నంలో తింటే అమృతమే!
ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మసాలా కూరలు తినడం వల్ల అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు శరీరానికి చలువ చేస్తూ, నాలుకకు ఎంతో కమ్మటి రుచిని అందించే వంటకాలు చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. నేపాల్‌లో ఎంతో ఫేమస్ అయిన 'ఎగ్ చుక్కాని' దీనికి చక్కటి ఉదాహరణ. ఇది నేపాల్ నేపాల్ దేశానికి చెందిన ఒక ప్రసిద్ధ సాంప్రదాయ వంటకం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
