చీరలో హెబ్బా.. ఎంత ముద్దుగుంది అబ్బా..
Samatha
22 August 2026
యంగ్ అండ్ క్రేజీ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఈ చిన్నది కూమారి 21 ఎఫ్ సినిమా ద్వారా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుం
ది.
ఈ మూవీలో తన నటన, అందంతో అందరి మనసు దోచుకున్న ఈ బ్యూటీ. దీని తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.
ఈ చిన్నది కుమారి 21 ఎఫ్ తర్వాత స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంటది అని అందరూ అనుకున్నారు, కానీ అ
ది జరగలేదు.
ఈ అమ్మడు తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఊహించిన రేంజ్‌లో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.
ఎక్కువగా గ్లామర్ పాత్రలు, సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్‌లు అందుకుంటూ వచ్చింది. చాలా సినిమల్లో హీరోయిన్‌గా నటించింద
ి.
ఓదెల మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత చాలా సినిమాల్లో నటిస్తుంది, వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా చీర కట్టులో ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్
అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా?
వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే!
పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?