AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: పరివర్తన యోగం.. మరో వారంలో వారి దశ తిరగడం ఖాయం..!

Jupiter-Moon Exchange Yoga: జూలై 6, 7, 8 తేదీల్లో గురు-చంద్రుల మధ్య శుభ పరివర్తన యోగం ఏర్పడనుంది. దీని వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారికి రాజయోగ ఫలితాలు, ధన ప్రవాహం ఉండే అవకాశం ఉంది. గురువు ఉచ్ఛస్థితి ప్రభావంతో ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో పురోగతి, గౌరవం, కోరికల నెరవేర్పు వంటి శుభ పరిణామాలు చోటుచేసుకోవచ్చు.

Astrology: పరివర్తన యోగం.. మరో వారంలో వారి దశ తిరగడం ఖాయం..!
Jupiter Moon Parivartan Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 01, 2026 | 3:29 PM

Share

జూలై 6, 7, 8 తేదీల్లో గురు చంద్రుల మధ్య మళ్లీ పరివర్తన చోటు చేసుకుంటోంది. గురుడికి చెందిన మీన రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన కలిగింది. ఇందులో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం విశేషం కాగా, చంద్రుడు మీన రాశిలో శనితో యుతి చెందడం మరో విశేషం. ఈ పరివర్తన పూర్తి స్థాయిలో వంద శాతం పట్టే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారికి రాజ పూజ్యాలు, రాజభోగాలు కలుగుతాయి. అనేక విధాలుగా వృద్ధి యోగం కలుగుతుంది.. మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలు చాలావరకు తీరుతాయి. ఆశించిన గుర్తింపు లభిస్తుంది.

  1. వృషభం: ఈ రాశికి తృతీయ స్థానాధిపతి చంద్రుడితో లాభ స్థానాధిపతి గురువుకు పరివర్తన జరిగినందు వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. తృతీయ, లాభ స్థానాలు రెండూ వృద్ధి స్థానాలే అయినందువల్ల అనేక విధాలుగా పురోగతి కలుగుతుంది. ధన ప్రవాహం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఒక వెలుగు వెలుగుతాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది.
  2. మిథునం: ఈ రాశికి ధన, దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగ జీవితం వైభవంగా సాగి పోతుంది. పదోన్నతితో పాటు జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కు తాయి. ప్రముఖులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో భాగ్య స్థానంలో ఉన్న రాశ్యధిపతి చంద్రుడికి పరివర్తన జరగడం ఒక మహా యోగం. ఈ రాశివారికి తప్పకుండా రాజపూజ్యాలు కలుగుతాయి. రాజ భోగాలు అనుభవిస్తారు. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. కొద్ది ప్రయత్నంతో వీరికి విదేశీ సంపాదన యోగం పడుతుంది. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  4. కన్య: ఈ రాశికి సప్తమంలో శనితో కలిసి ఉన్న చంద్రుడికి లాభ స్థానంలో ఉన్న గురువుతో పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి ఉన్నత పదవులు లభిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచుగా వెళ్లే అవ కాశం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక బలం పెరుగు తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి పంచమ, భాగ్య స్థానాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆదాయ వృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం కలిసి వస్తుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. నైపు ణ్యాలు వృద్ధి చెందుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. విదేశాల్లో మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది.
  7. మీనం: రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం ఒక విశేషం కాగా, పంచమాధిపతి చంద్రుడితో పరి వర్తన చెందడం మరో విశేషం. దీనివల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. విదేశీ ఉద్యోగాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యో గాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదు రు తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

Also Read: జూలై 2026 మాసఫలాలు.. ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు ఖాయం

Follow Us
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌