Horoscope Today: వీరికి దైవబలం మెండుగా ఉంటుంది.. ఆర్థికంగానూ అనుకూలం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఈ రాశివారికి దైవబలం మెండుగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవారాధనతో ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.

Horoscope Today: వీరికి దైవబలం మెండుగా ఉంటుంది.. ఆర్థికంగానూ అనుకూలం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today
Follow us
Basha Shek

|

Updated on: Oct 06, 2022 | 4:38 AM

మేషం

ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభ కార్యాల్లో పాల్గొంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొన్ని సంఘటనలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. ఇష్టదైవ ప్రార్థనతో శుభం కలుగుతుంది.

వృషభం

కీలక విషయాలు, వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. మీరంటే పడని వారు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. గొడవలకు దూరంగా ఉండండి. వెంకటేశ్వరుడిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది.

మిథునం

స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. కుటుంబీకులు, బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. చిత్తశుద్ధితో ప్రయత్నించినప్పుడే పనులు పూర్తవుతాయి. ఆంజనేయ స్వామని ఆరాధిస్తే మంచిది.

కర్కాటకం

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర గొడవలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ విషయంలో మరింత శ్రద్ధగా ఉండాలి. శ్రీనివాసుడిని పూజిస్తే శుభం చేకూరుతుంది.

సింహం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వార్త మనసుకు బాధకు గురిచేస్తుంది. ఆరోగ్యం విషయంలో అలక్ష్యం పనికి రాదు. శివారాధనతో మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.

కన్య

మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటాయి. భవిష్యత్‌ కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. పరమేశ్వరుడిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది.

తుల

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొన్ని సంఘటనలు తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఇష్టదైవారాధనతో మంచి ఫలితాలు పొందుతారు.

వృశ్చికం

ఈ రాశివారికి దైవబలం మెండుగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవారాధనతో ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.

ధనస్సు

మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కీలక విషయాల్లో కుటుంబీకుల ప్రోత్సాహం, సహకారం అందుతుంది. ఆత్మీయులతో గొడవలకు దిగవద్దు. చెడ్డవాళ్లతో సావాసం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. దుర్గాదేవిని పూజిస్తే మంచిది.

మకరం

సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సమాజంలో మంచి పేరు, ప్రశంసలు అందుకుంటారు. అనవసర గొడవలకు తావివ్వొద్దు. ఇష్టదైవారాధన మరింత మేలు చేస్తుంది.

కుంభం

ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అంశాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అనవసర ప్రయాణాల వల్ల సమయం వృథా అవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబీకులు, బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది.

మీనం

కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అదనపు ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది.

NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జియో నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650 ప్లాన్‌తో ఏడాది పాటు డేటా
జియో నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650 ప్లాన్‌తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!