Zodiac Signs: అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ..

జ్యోతిష్యంతో ద్వారా గ్రహాల గమనాన్ని, అవి వ్యక్తిపై చూపించే ప్రభావాన్ని తెలుసుకోవచ్చునని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్రంలో 'పేరు జ్యోతిష్యం' కూడా ఓ ప్రధాన భాగమే. పేరులోని మొదటి అక్షరంతో ఓ వ్యక్తి తన భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తాడు. జీవిత భాగస్వామిని ఎలా చేసుకుంటాడు.?

Zodiac Signs: అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ..
Zodiac Signs
Follow us
Ravi Kiran

|

Updated on: May 02, 2024 | 6:47 PM

జ్యోతిష్యంతో ద్వారా గ్రహాల గమనాన్ని, అవి వ్యక్తిపై చూపించే ప్రభావాన్ని తెలుసుకోవచ్చునని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్రంలో ‘పేరు జ్యోతిష్యం’ కూడా ఓ ప్రధాన భాగమే. పేరులోని మొదటి అక్షరంతో ఓ వ్యక్తి తన భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తాడు. జీవిత భాగస్వామిని ఎలా చేసుకుంటాడు.? అతడి వ్యక్తిత్వం ఎలాంటిది అని అంచనా వేయొచ్చునని ఆస్ట్రాలజీ చెబుతోంది. కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేరున్న అబ్బాయిలు చాలా రొమాంటిక్ అట. వీరు భర్తలుగా దొరికితే అమ్మాయిలు చాలా అదృష్టవంతులట. మరి వారెవరో చూసేద్దామా..

‘A’ అక్షరంతో పేరు మొదలైతే.. ఈ అక్షరంతో పేరున్న అబ్బాయిలు తమ భార్యలను ఎక్కువగా ఆరాధిస్తారట. వారిని కంటికి రెప్పలా చూసుకుంటారు. భార్యపై అమితమైన ప్రేమ.. ఏది కావాలన్నా చేసే హస్బండ్స్ వీరట.

‘P’ అక్షరంతో పేరు మొదలైతే.. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిలు భార్యా విధేయులు. అంతేకాదు వీరికి సెన్స్ ఆఫ్ హ్యుమర్ ఎక్కువ. ఎప్పుడూ భార్యను సంతోషంగా ఉంచేందుకు చూస్తారు.

‘K’ అక్షరంతో పేరు మొదలైతే.. వీరు ఎప్పుడూ తమ జీవిత భాగస్వామికి ప్రతీ విషయంలోనూ మద్దతు తెలుపుతారు. భార్యతో నిజాయితీగా ఉంటారు. ఏ దాపరికాలు ఉండకుండా చూసుకుంటారు.

‘R’ అక్షరంతో పేరు మొదలైతే.. వీరు తమ భార్యను సంతోషపెట్టేందుకు ఏ పని చేయడానికైనా సిద్దపడతారు. వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులను కోరుకోరు. తమ బంధం పట్ల నిజాయితీతో ఉంటారు. లక్కీ హస్బండ్స్‌గా పేరు సంపాదిస్తారు. అయితే వీరు తమ ప్రేమను ఎప్పుడూ బహిరంగంగా చూపించేందుకు ఇష్టపడరు.

‘S’ అక్షరంతో పేరు మొదలైతే.. వీరు భార్యతో ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు. వారి సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఏదైనా చేస్తారు.

‘V’ అక్షరంతో పేరు మొదలైతే.. వీరు చాలా రొమాంటిక్. అలాగే తన భార్య కోరికను ఎప్పుడూ కాదనలేరు. భార్యకు సంబంధించిన చిన్న విషయాన్ని సైతం గుర్తించుకుంటారు.

(నోట్​: ఇందులోని సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఈ విషయాలను టీవీ9 తెలుగు ఎక్కడా ధ్రువీకరించలేదు.)

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?