శ్రీ జ్యోతి హత్యకేసులో నిందితుడు అరెస్ట్

| Edited By:

Mar 02, 2019 | 11:25 AM

గుంటూరు జిల్లా తెనాలిలో గత నెల 21న శ్రీ జ్యోతి అనే 19 ఏళ్ల యువతి హత్య కేసులో నిందితుడు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే అతన్ని కోర్టులో హాజరుపర్చారు. మొదటి భార్యను వదిలేసిన సత్యనారాయణ జ్యోతిని పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. అయితే.. ఈ మధ్యే జ్యోతికి మరో యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో కసి పెంచుకున్న సత్యనారాయణ జ్యోతిపై కత్తితో దాడి చేసి చంపేశాడని పోలీసులు తెలిపారు.

శ్రీ జ్యోతి హత్యకేసులో నిందితుడు అరెస్ట్
Follow us on