ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌పై మార్గదర్శకాలు విడుదల

| Edited By:

Aug 17, 2019 | 3:04 AM

ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రివర్స్‌ టెండరింగ్‌తో పాటు కొత్త ప్రాజెక్టుల టెండర్లకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జులై 22న నిర్వహించిన చీఫ్‌ ఇంజనీర్ల బోర్డు సిఫార్సుల మేరకు ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. మొత్తం 29 అంశాలను రివర్స్‌ టెండరింగ్‌కు మార్గదర్శకాలుగా నిర్దేశించింది. ప్రాజెక్టుల కాంట్రాక్టు ఒప్పందాలపై న్యాయసమీక్ష నిర్వహించిన తర్వాతే రివర్స్‌ టెండరింగ్‌కు కార్యాచరణ మొదలు పెట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌పై మార్గదర్శకాలు విడుదల
Follow us on