AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్టుబడులు పెట్టేవారికి అండగా ఉంటాం-మంత్రి కేటీఆర్

తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా  అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులు హాజరయ్యారు. జల విప్లవంతో తెలంగాణలో గ్రీన్, పింక్, వైట్, బ్లూ రివల్యూషన్ కొనసాగుతుందని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. నూతన పెట్టుబడులతో రైతులకు సైతం ఎన్నో […]

పెట్టుబడులు పెట్టేవారికి అండగా ఉంటాం-మంత్రి కేటీఆర్
Sanjay Kasula
|

Updated on: Jun 22, 2020 | 7:44 PM

Share

తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా  అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులు హాజరయ్యారు.

జల విప్లవంతో తెలంగాణలో గ్రీన్, పింక్, వైట్, బ్లూ రివల్యూషన్ కొనసాగుతుందని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. నూతన పెట్టుబడులతో రైతులకు సైతం ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. తెలంగాణలో పరిశ్రమలు  పెట్టడానికి అత్యంత సౌకర్యవంతమని వెల్లడించారు. భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉండటం వల్ల అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నారు.

Follow Us
ఇంట్లో అమ్మాయి.. చెట్టుకు అబ్బాయి.. తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు
ఇంట్లో అమ్మాయి.. చెట్టుకు అబ్బాయి.. తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు
చాణక్య నీతి : కోట్లు ఇచ్చినా ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకండి
చాణక్య నీతి : కోట్లు ఇచ్చినా ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకండి
వాస్తు టిప్స్ : ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? లాభ, నష్టాలు తెలుసుకోండి
వాస్తు టిప్స్ : ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? లాభ, నష్టాలు తెలుసుకోండి
50 ఏళ్ల నాన్నకు కూతురు డ్రీమ్ గిఫ్ట్.. ఆనందంతో తండ్రి కన్నీళ్లు
50 ఏళ్ల నాన్నకు కూతురు డ్రీమ్ గిఫ్ట్.. ఆనందంతో తండ్రి కన్నీళ్లు
సీక్రెట్ చిట్కాలతో పురానీ ఢిల్లీ స్పెషల్ 'మటన్ పాయా'..
సీక్రెట్ చిట్కాలతో పురానీ ఢిల్లీ స్పెషల్ 'మటన్ పాయా'..
గుడ్లు, పాలు తాగినా రాని శక్తి వీటితో సొంతం.. సూపర్ ఫుడ్ ఇదే
గుడ్లు, పాలు తాగినా రాని శక్తి వీటితో సొంతం.. సూపర్ ఫుడ్ ఇదే
థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..
థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..
చాతుర్మాసంలో కొత్త ఇల్లు కొనొచ్చా? గృహప్రవేశం చేయవచ్చా?..
చాతుర్మాసంలో కొత్త ఇల్లు కొనొచ్చా? గృహప్రవేశం చేయవచ్చా?..
రాశ్యాధిపతి బలంతో వారి జాతకం మారబోతోంది.. ఇక పట్టిందల్లా బంగారమే!
రాశ్యాధిపతి బలంతో వారి జాతకం మారబోతోంది.. ఇక పట్టిందల్లా బంగారమే!
వామ్మో రష్యాలో అంత రేటా.. అరటిపండ్లు, వాటర్ బాటిల్ ధర తెలిస్తే..
వామ్మో రష్యాలో అంత రేటా.. అరటిపండ్లు, వాటర్ బాటిల్ ధర తెలిస్తే..