AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1931 కొత్త కేసులు, 11 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1931 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 86,475కు చేరింది.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1931 కొత్త కేసులు, 11 మరణాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 13, 2020 | 9:22 AM

Share

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1931 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 86,475కు చేరింది. 11 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 665కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1780 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 63,074కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 22,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 298, ఆదిలాబాద్ 28, భద్రాద్రి కొత్తగూడెం 39, జగిత్యాల్‌ 52, జనగాం 59, జయశంకర్ భూపాలపల్లి 17, జోగులమ్మ గద్వాల్‌ 56, కామారెడ్డి 39, కరీంనగర్‌ 89, ఖమ్మం 73, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 3, మహబూబ్‌ నగర్‌ 43, మహబూబాబాద్‌ 34, మంచిర్యాల్‌ 45, మెదక్‌ 18, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 71, ములుగు 29, నాగర్‌ కర్నూల్‌ 53, నల్గొండ 84, నారాయణ్‌పేట్‌ 16, నిర్మల్‌ 24, నిజామాబాద్‌ 53, పెద్దంపల్లి 64, రాజన్న సిరిసిల్ల 54, రంగారెడ్డి 124, సంగారెడ్డి 86, సిద్ధిపేట్‌ 71, సూర్యాపేట 64, వికారాబాద్‌ 19, వనపర్తి 38, వరంగల్‌ రూరల్‌ 26, వరంగల్‌ అర్బన్‌ 144, యాద్రాది భువనగిరి 18 కేసులు నమోదయ్యాయి.

Read This Story Also: గణేష్ పందిర్లకు అనుమతి లేదు

Follow Us
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..