SC ST Case : చంద్రబాబు, లోకేష్ మీద పోలీస్ కంప్లైంట్, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ డీజీపీకి ఫిర్యాదు

MP Nandigam suresh police complaint : టీడీసీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై ఎస్పీ ఎస్టీ కేసు క‌ట్టాల‌ని వైసీపీ నేతలు ఏపీ డీజీపీని కోరారు...

SC ST Case : చంద్రబాబు, లోకేష్ మీద పోలీస్ కంప్లైంట్, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ డీజీపీకి ఫిర్యాదు

Updated on: Apr 09, 2021 | 3:53 PM

MP Nandigam suresh police complaint : టీడీసీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై ఎస్పీ ఎస్టీ కేసు క‌ట్టాల‌ని వైసీపీ నేతలు ఏపీ డీజీపీని కోరారు. తిరుప‌తి పార్ల‌మెంట్ అభ్యర్ది గురుమూర్తిపై సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్రచారం చేస్తున్నారంటూ నేతలు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ పై చ‌ర్యలు తీసుకోవాల‌ని చేసిన ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని వైసీపీ నేతలు తెలిపారు. డీజీపీని క‌లిసిన‌ వారిలో ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యేలు మెరుగు నాగ‌ర్జున‌, కైలా అనిల్ కుమార్ ఉన్నారు.

Read also : భారతదేశంలో త్వరలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి, గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో వారం పాటు లాక్‌డౌన్