Venkata Narayana |
Sep 01, 2021 | 12:28 PM
తిరుపతి, తిరుచానూరులలో పెళ్లిళ్లు జరిగే కళ్యాణ మండపాల్లో తరచూ లొల్లి
పెళ్లి వేదికలపైకి గ్రూపులుగా చేరి హిజ్రాల నానా హంగామా
దిష్టి పేరుతో దౌర్జన్యాలు. వేలకు వేల రూపాయలు డిమాండ్ చేస్తోన్న హిజ్రాలు
ఆడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నూతన వధువరులకు తిట్లు, శాపనార్థాలు పెడుతున్న హిజ్రాలు
హిజ్రాల ఆగడాలపై పట్టించుకోని పోలీసులు. ఖాకీల అలసత్వంపై బాధితుల ఆవేదన