Buddha Venkanna: పోలీస్ స్టేష‌న్ నుంచి విడుద‌లైన బుద్దా వెంక‌న్న‌.. విచార‌ణ‌పై అన్ని విష‌యాలు వెల్ల‌డిస్తానంటూ..

Buddha Venkanna: టీడీపీ నేత బుద్దా వెంక‌న్న‌ను సోమ‌వారం పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, మంత్రి కొడాలి నాని, డీజీపై వ్య‌తిరేకంగా ఘాటు వ్యాఖ్య‌లు చేశార‌న్నవైసీపీ నేత‌ల ఫిర్యాదుతో టీడీపీ నేత బుద్దా వెంక‌న్న‌ను..

Buddha Venkanna: పోలీస్ స్టేష‌న్ నుంచి విడుద‌లైన బుద్దా వెంక‌న్న‌.. విచార‌ణ‌పై అన్ని విష‌యాలు వెల్ల‌డిస్తానంటూ..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 25, 2022 | 7:29 AM

Buddha Venkanna: టీడీపీ నేత బుద్దా వెంక‌న్న‌ను సోమ‌వారం పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, మంత్రి కొడాలి నాని, డీజీపై వ్య‌తిరేకంగా ఘాటు వ్యాఖ్య‌లు చేశార‌న్నవైసీపీ నేత‌ల ఫిర్యాదుతో టీడీపీ నేత బుద్దా వెంక‌న్న‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ నేప‌థ్యంలో సుమారు 6 గంట‌ల పాటు విచారించిన పోలీసులు బుద్దా వెంక‌న్న‌ను అర్థ‌రాత్రి విడుద‌ల చేశారు.

వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్ నుంచి స్టేష‌న్ బెయిల్‌పై బుద్దా వెంక‌న్న‌ను పోలీసులు విడుద‌ల చేశారు. ఆరు గంట‌ల పాటు స్టేష‌న్‌లో ఉన్న వెంకన్న అర్థ‌రాత్రి విడుద‌లయ్యారు. ముఖ్య‌మంత్రి, మంత్రి, డీజీపీపై ప‌లు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్న కార‌ణంతో ప‌లు సెక్ష‌న్ల కింద వెంక‌న్న‌ను సోమ‌వారం సాయంత్రం అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే స్టేష‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా వెంక‌న్న మాట్లాడుతూ.. కొడాలి నాని వ్యాఖ్యలు, పోలీసులు విచారణ పై మంగ‌ళ‌వారం (నేడు) అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఇక సోమ‌వారం బుద్ద వెంక‌న్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి గేటు తాకితే కొడాలి నాని శవాన్ని పంపుతామంటూ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్నిలేపాయి.

Also Read: Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. హైదరాబాద్‌లో మాత్రం..

SBI: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. లింక్ చేయకుంటే మీ బ్యాంక్ ఖాతా క్లోజ్.. మరిన్ని వివరాలు..

Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్ !! తీవ్ర ఉద్రిక్తత.. లైవ్ వీడియో

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే