AP Local Body Elections: ఓటేసిన సర్పంచ్ అభ్యర్థి.. ఆ కొద్దిసేపటికే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఎక్కడంటే..

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరిగింది.

AP Local Body Elections: ఓటేసిన సర్పంచ్ అభ్యర్థి.. ఆ కొద్దిసేపటికే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఎక్కడంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 13, 2021 | 6:40 PM

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరిగింది. అయితే ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కలిదిండి మండలంలోని కోరుకల్లు గ్రామానికి కూడా పోలింగ్ జరిగింది. ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన లీలా కనకదుర్గ.. తన ఓటును వినియోగించుకున్న కాసేపటికే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడబిడ్డ జననం తమ అదృష్టం అంటూ ఆమె కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంది.

పూర్తి వివరాల్లోకెళితే.. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికే లీలా కనకదుర్గ నిండు గర్భిణీ. అంతలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. తాను పోటీ చేస్తున్న గ్రామానికి రెండో దశలో పోలింగ్ నిర్ణయించగా.. గర్భంతోనే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇవాళ పోలింగ్ కావడంతో లీలాకనకదుర్గ తన ఓటును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు డెలివరీ చేయగా.. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే, సర్పంచిగా పోటీ చేసి ఓటు వేసిన రోజే తనకు ఆడబిడ్డ పుట్టడం అదృష్టంగా భావిస్తున్ననని పేర్కొన్న లీలాకనకదుర్గ.. ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.

Also read:

సాగర్‌ ఉపఎన్నికకు పార్టీల సైరన్‌ .. టీఆర్‌ఎస్‌ సభకు పోటీగా పాదయాత్రకు సిద్ధమవుతున్న కోమటిరెడ్డి

ఏంటి సామి ఇది.. ఏకంగా షాపు లోడునే అక్రమంగా తరలిస్తున్నారుగా..! అది కూడా కోళ్ల ఎరువు పేరుతో

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..