AP Politics: రౌడీ సేన Vs విప్లవ సేన.. ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధాలు
ఏపీ రాజకీయాలు ఎప్పుడైనా వాడివేడిగానే ఉంటాయి. ప్రతి రోజు ఏదో ఒక అంశంపై రచ్చ జరుగుతుంటుంది. ప్రముఖ పార్టీల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతుంటాయి. ఇటు అధికార..
ఏపీ రాజకీయాలు ఎప్పుడైనా వాడివేడిగానే ఉంటాయి. ప్రతి రోజు ఏదో ఒక అంశంపై రచ్చ జరుగుతుంటుంది. ప్రముఖ పార్టీల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతుంటాయి. ఇటు అధికార పార్టీ వైసీపీ, అటు టీడీపీ, జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. రాజకీయం మీరే చేయాలా.. మాకు వద్దా ఏం మాట్లాడుతున్నారు.. రాజకీయాలకు పెట్టి పుట్టాలా చేసి చూపిస్తాం.. మీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి కొట్టి తీరుతాం.. మాట్లాడితే రౌడీ సేన రౌడీ సేన అంటారు.. ఈ పెద్ద మనిషి.. ఆ పెద్ద మనిషికి చెబుతా ఉన్నా.. బాబూ మాది రౌడీ సేన కాదు విప్లవ సేన. రౌడీయిజం చేసేవాళ్లకి గూండాయిజం చెసే వాళ్లకి ఎదురు తిరిగితే ఎలా ఉంటదో మీకు తెలియదు కదా.. అందుకే మీకు రౌడీల్లా అనిపిస్తుంది అంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
