
ప్రేమగా దగ్గరౌతారు, నువ్వు నాకు నచ్చావ్ అంటారు.. తర్వాత మతంతో సుతిమెత్తగా కాటేస్తారు, భావోద్వేగాలతో ఆడుకుంటారు, లొంగకపోతే చంపేస్తారు.. అదీకుదరకపోతే చచ్చేలా టార్చర్ పెడతారు.. ఇటువంటి క్రూరాతిక్రూరమైన ప్రేమాయణాలకే స్థిరంగా ఒక మారుపేరుంది.. లవ్ జిహాద్ అని. మతోన్మాదం నెత్తికెక్కి ఏ దేవుడో చెప్పాడంటూ ఉపదేశాలిచ్చి.. మాయా కూటమిగా పోగై అడ్డంగా తెగబడిందొక గుంపు. మొదట్లో మన దేశంలోకి, ఇప్పుడు నేరుగా మన నట్టింట్లోకే. కుటుంబాలకు కుటుంబాలే ఖతం చేసేంత ఘోరంగా తయారైంది లవ్ జిహాద్ టెర్రర్. చట్టాల్లోని లొసుగుల్ని వాడుకుని, దొరికినట్టే దొరికి, మళ్లీ తప్పించుకుని బరితెగించిన దొరతనంలా ముదిరింది ఈ ‘మైనే ప్యార్ కియా’ క్రైమ్ కహానీ. రాజమండ్రిలో ఏఈ నూకరాజు ఫ్యామిలీ మొత్తాన్ని పొట్టనబెట్టుకున్న ఆ కిరాతకుడు కూడా జిహాదీగాడేనా… సౌజన్య మరణవాంగ్మూలం ఏం చెబుతోంది? పోలీసులు ఏమంటున్నారు? ఇంటి డాబా మీద కూర్చుని డ్రగ్స్ తీసుకుంటున్న ఆకతాయిగాళ్లను ప్రశ్నించిన పాపానికి.. ఒక రిటైర్డ్ టీచర్ ఫ్యామిలీ భారీ మూల్యం చెల్లించుకుంది. డ్రగ్స్ మత్తులో కొవ్వెక్కి ఆ కుటుంబంలో ఆరేళ్ల చిన్నారి సహా నలుగురి ప్రాణాల్ని బలితీసుకున్నారు దుండగులు. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘోరానికి కారణం ఏంటంటే, మాదకద్రవ్యం అనే మహమ్మారి. కానీ, మాదకద్రవ్యాన్ని మించిన సైతాన్ ఒకటి మన...