పిల్లలకు పదే పదే మార్కెట్‌లో బిస్కెట్స్ కొంటున్నారా? మీ కోసమే ఈ సూపర్ రిసిపీ
పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు మార్కెట్‌కు వెళ్లిన ప్రతి సారి బిస్కెట్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అంతే కాకుండా పిల్లలు కూడా పదే పదే బిస్కెట్స్ కావాలి అంటూ మారం చేస్తుంటారు. ఇక దీంతో పేరెంట్స్ కూడా బయట షాపుల్లో శుద్ధి చేసిన పిండి, అధిక చక్కెర , నిల్వ చేసిన బిస్కెట్స్ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇవి పిల్లల ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
